SHRI RAGHU Agencies

SHRI RAGHU Agencies INDIAN GAS TIRUVURU

06/10/2023

ఉజ్వల పథకం కింద పేద కుటుంబాలకు ప్రభుత్వం ఉచితంగా ఎల్‌పీజీ కనెక్షన్లు అందజేస్తుంది . ఇప్పటి వరకు LPG కనెక్షన్ పొందని పేద కుటుంబానికి చెందిన వయోజన మహిళ పేరుమీద LPG కనెక్షన్ ఇవ్వబడతాయి.
అవసరమైన పత్రాలు :
1 . రైస్ కార్డ్
2 . రైస్ కార్డ్ లో ఉన్నవారు 18 సంవత్సరాలు నిండిన వారి అందరి ఆధార్ కార్డులు
3 . కుల ధ్రువీకరణ పత్రం ( మహిళ పేరు మీద)
4 . బ్యాంక్ అకౌంట్ (మహిళ పేరు మీద)
5 . మహిళ ఆధార్ కార్డ్ కి లింక్ అయిన ఫోన్ నెంబర్
6. పాస్ ఫోర్డ్ ఫోటోలు 3
సమాచారం కోసం
శ్రీ రఘు ఏజెన్సీస్
తిరువూరు
08673- 252208
+91-8897799173
+91-9603930173.

Address

NEAR FIRE STATION , Bypass ROAD , TIRUVURU , PIN/
Tiruvuru
521235

Opening Hours

Monday 8am - 5pm
Tuesday 8am - 5pm
Wednesday 8am - 5pm
Thursday 8am - 5pm
Friday 8am - 5pm
Saturday 8am - 5pm

Telephone

+919603930173

Website

Alerts

Be the first to know and let us send you an email when SHRI RAGHU Agencies posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to SHRI RAGHU Agencies:

Share

Category