Mahindra Tractors Kurnool

Mahindra Tractors Kurnool Bharath Agro Agencies an authorized dealer of Mahindra Tractors in Kurnool In 2007, Farm Equipment Sector, Mahindra & Mahindra Ltd. took over Punjab Tractor Ltd.

Mahindra & Mahindra Ltd.'s, Farm Equipment Sector (FES), a part of the US $ 19 billion Mahindra Group. As the market leader in India for the past 30 years, FES has helped bring Farm Tech Prosperity to the Indian farmer with technologically superior affordable solutions. Mahindra has achieved the distinction of being the largest tractor company in the world with tractor sales in more than 40 countr

ies across six continents with more than 1000 dealers world-wide. In its quality journey, FES has won the Deming Application Prize in 2003 for Brand Mahindra and in 2012 for Brand Swaraj. FES is the second company in India to win the Japan Quality Medal in 2007, followed by the TPM Excellence Award in 2011 and TPM Consistency Award in 2013. FES has a strong QMS, EHS system in place and is certified for ISO 9001:2008, OHSAS 18001:2007 & ISO 14001:2004. and added Swaraj to its brand stable. FES has 7 state-of-the-art tractor manufacturing plants in India located in Zaheerabad, Nagpur, Rudrapur, Jaipur, Rajkot and Mohali (Swaraj- 2 plants).

చిమ్మ చీక‌ట్ల‌ను చీల్చుతూ, ఈ దీపావ‌ళి కాంతుల శోభ‌తో మెరిసెను ముంగిళ్లు,సిరి సంప‌ద‌ల‌తో వ‌ర్థిల్లును మీ న‌ట్టిల్లు.  Happ...
04/11/2021

చిమ్మ చీక‌ట్ల‌ను చీల్చుతూ, ఈ దీపావ‌ళి కాంతుల శోభ‌తో మెరిసెను ముంగిళ్లు,
సిరి సంప‌ద‌ల‌తో వ‌ర్థిల్లును మీ న‌ట్టిల్లు. Happy Diwali.

మ‌హీంద్రా వారి ద‌స‌ర మ‌హోత్స‌వ ప్ర‌త్యేక కానుక‌, ఇప్పుడే   ట్రాక్ట‌ర్ మ‌రియు రోట‌వేట‌ర్‌ను కేవ‌లం 69,999 రూపాయ‌ల డౌన్‌పే...
01/10/2021

మ‌హీంద్రా వారి ద‌స‌ర మ‌హోత్స‌వ ప్ర‌త్యేక కానుక‌, ఇప్పుడే ట్రాక్ట‌ర్ మ‌రియు రోట‌వేట‌ర్‌ను కేవ‌లం 69,999 రూపాయ‌ల డౌన్‌పేమెంట్‌తో బుక్ చేసుకోండి.

ఇక నిశ్చింత‌గా ఉండండి, మ‌హీంద్రా వారు అందిస్తున్న M-Protect కోవిడ్ ప్రొటెక్ష‌న్ ఇన్సూరెన్స్ ప్లాన్ మీకు అండ‌గా ఉంటుంది. ...
22/09/2021

ఇక నిశ్చింత‌గా ఉండండి, మ‌హీంద్రా వారు అందిస్తున్న M-Protect కోవిడ్ ప్రొటెక్ష‌న్ ఇన్సూరెన్స్ ప్లాన్ మీకు అండ‌గా ఉంటుంది. ప్ర‌తి మ‌హీంద్రా ట్రాక్ట‌ర్ కొనుగోలుపై ఈ ఇన్సూరెన్స్ ఉచితంగా ల‌భిస్తుంది.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక ఉప‌క‌ర‌ణాలతో క‌ఠిన‌త‌ర‌మైన సేధ్యాన్ని సుసాధ్యం చేస్తోంది మీ మ‌హీంద్రా ట్రాక్ట‌ర్స్...
22/09/2021

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక ఉప‌క‌ర‌ణాలతో క‌ఠిన‌త‌ర‌మైన సేధ్యాన్ని సుసాధ్యం చేస్తోంది మీ మ‌హీంద్రా ట్రాక్ట‌ర్స్‌. రైతు సోద‌రుల‌కు 75 వ స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు.

మ‌హీంద్రా వారి 575 XP Plus, ప‌వ‌ర్‌లో, మైలేజ్‌లో బ్ర‌హ్మాండం.
22/09/2021

మ‌హీంద్రా వారి 575 XP Plus, ప‌వ‌ర్‌లో, మైలేజ్‌లో బ్ర‌హ్మాండం.

రైతు సోద‌రుల ఇంట సిరి-సంప‌ద‌లు చిగురించి, అంత‌టా ఆనందాల వేడుక‌లు ప్రారంభ‌మ‌వ్వాలి. రైతు సోద‌రుల‌కు శ్రావ‌ణ మాస శుభాకాంక్...
22/09/2021

రైతు సోద‌రుల ఇంట సిరి-సంప‌ద‌లు చిగురించి, అంత‌టా ఆనందాల వేడుక‌లు ప్రారంభ‌మ‌వ్వాలి. రైతు సోద‌రుల‌కు శ్రావ‌ణ మాస శుభాకాంక్ష‌లు.
మ‌హీంద్రా ట్రాక్ట‌ర్ డెమో లేదా టెస్ట్ డ్రైవ్ కోసం 8367796871కి మిస్డ్ కాల్ ఇవ్వండి

మ‌హీంద్రా వారి 415 XP Plus, ప‌వ‌ర్‌లో, మైలేజ్‌లో బ్ర‌హ్మాండం.
23/08/2021

మ‌హీంద్రా వారి 415 XP Plus, ప‌వ‌ర్‌లో, మైలేజ్‌లో బ్ర‌హ్మాండం.

  అందిస్తున్న     ఇప్పుడు కేవ‌లం 5.14 ల‌క్ష‌లు మాత్ర‌మే. త్వ‌ర‌ప‌డండి, ఈ ఆఫ‌ర్ కేవ‌లం కొద్ది రోజులు మాత్ర‌మే. బుక్ చేసుక...
10/07/2021

అందిస్తున్న ఇప్పుడు కేవ‌లం 5.14 ల‌క్ష‌లు మాత్ర‌మే. త్వ‌ర‌ప‌డండి, ఈ ఆఫ‌ర్ కేవ‌లం కొద్ది రోజులు మాత్ర‌మే. బుక్ చేసుకోవ‌డానికి మీ ఫోన్ నెంబ‌ర్‌ను మాకు మెసేజ్ చేయండి.

జూన్ మెగా సేల్. ప్రతి ట్రాక్టర్ ఇప్పుడు అత్యుత్తమమైన ధర లో... త్వరడండి... ఈ ఆఫర్ 30 జూన్ వరకు మాత్రమే.
28/06/2021

జూన్ మెగా సేల్. ప్రతి ట్రాక్టర్ ఇప్పుడు అత్యుత్తమమైన ధర లో... త్వరడండి... ఈ ఆఫర్ 30 జూన్ వరకు మాత్రమే.

మైలేజ్‌లో, ప‌వ‌ర్‌లో ఎదురులేని రారాజు మ‌హీంద్రా ట్రాక్ట‌ర్ ఇప్పుడు మీకు ల‌భిస్తోంది అతిత‌క్కువ డౌన్‌పేమెంట్ ఇంకా కేవ‌లం ...
21/06/2021

మైలేజ్‌లో, ప‌వ‌ర్‌లో ఎదురులేని రారాజు మ‌హీంద్రా ట్రాక్ట‌ర్ ఇప్పుడు మీకు ల‌భిస్తోంది అతిత‌క్కువ డౌన్‌పేమెంట్ ఇంకా కేవ‌లం 49పైస‌ల వ‌డ్డీ రేటుతో. అద‌నంగా ఒక ల‌క్ష రూపాయ‌ల విలువైన క‌రోనా ఇన్సూరెన్స్‌ను ఉచితంగా అందిస్తున్నాం. త్వ‌ర ప‌డండి. నేడే మీ మ‌హీంద్రా ట్రాక్ట‌ర్‌ను బుక్ చేసుకోండి.

మ‌హీంద్రా వారి 275DI TU XP Plus ట్రాక్ట‌ర్ ఇప్పుడు ల‌భిస్తుంది కేవ‌లం 5.04 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కే. ఇంకెందుకు ఆల‌స్యం నేడే మీ...
19/06/2021

మ‌హీంద్రా వారి 275DI TU XP Plus ట్రాక్ట‌ర్ ఇప్పుడు ల‌భిస్తుంది కేవ‌లం 5.04 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కే. ఇంకెందుకు ఆల‌స్యం నేడే మీ మ‌హీంద్రా ట్రాక్ట‌ర్‌ను బుక్ చేసుకోండి త్వ‌ర‌ప‌డండి.

ఈ భూమికి త‌మ పంట‌ల‌తో ప‌చ్చ‌ని వ‌న్నెతెచ్చి, ప్ర‌కృతి ప‌రిర‌క్ష‌ణ‌లో కీల‌క పాత్ర పోషించే రైతు సోద‌రులంద‌రికీ ప్ర‌పంచ ప‌ర...
05/06/2021

ఈ భూమికి త‌మ పంట‌ల‌తో ప‌చ్చ‌ని వ‌న్నెతెచ్చి, ప్ర‌కృతి ప‌రిర‌క్ష‌ణ‌లో కీల‌క పాత్ర పోషించే రైతు సోద‌రులంద‌రికీ ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు.

Address

Bharath Agro Agencies, Plot No: 111, Vanjiya Nagar. Opp : Apsp 2Nd Batalion, Nh/7
Kurnool
518003

Alerts

Be the first to know and let us send you an email when Mahindra Tractors Kurnool posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share