05/04/2018
అద్దంకి పట్టణంలో గత 12 యేళ్ళు గా నడపబడుతున డ్రైవింగ్ స్కూల్ శ్రీ ప్రసన్నజనేయ డ్రైవింగ్ స్కూల్. ఈ డ్రైవింగ్ స్కూల్ నందు ప్రతి ఒక్కరికి RTI రూల్స్ ప్రకారం డ్రైవింగ్ లోని మెలుకువలు మొత్తం నేర్పబడును. ఈ డ్రైవింగ్ స్కూల్ నందు గత 35 ఏళ్ళు అనుభవం కలిగిన వారిచే శిక్షణ ఇస్తున్న సంస్థ శ్రీ ప్రసన్నజనేయ డ్రైవింగ్ స్కూల్. వీరి వద్ద డ్రైవింగ్ కి సంబంధించిన అన్ని కట్టింగ్ లు జీరో కట్టింగ్, లెఫ్ట్ హ్యాండ్ కటింగ్, రైట్ హ్యాండ్ కటింగ్, రివర్స్, మరియు అన్ని ట్రాఫిక్ రూల్స్ నేర్పబడును. వీరి వద్ద 17-80 ఏళ్ళ వరకు కూడా డ్రైవింగ్ నేర్పిచును. మిగతా వివరాలు కొరకు సంప్రదించండి ఫోన్.నం 9989948276, 9494267104