Netaji subhash chandra bose

Netaji subhash chandra bose To know the heritage of our leaders. And to strengthen our culture and customs.. Mainly our moto is to help those whonr in difficulties. .

15/11/2016

పొలిటికల్ కామెంట్ బై నాగరాజ్ గౌడ్..

ఇప్పటి వరకు మన దేశం లో టాక్స్ కట్టేవాళ్ళల్లో ఒక గవర్నమెంట్ ఉద్యోగులు మాత్రమే.ఎందుకంటే వాళ్లకు శాలరీ నుంచి ముందే అన్ని కట్ అవుతాయి.. కాబట్టి వాళ్ళ జీవితాంతం కష్టపడినా వాళ్ళకి ఒక కార్ కొందామన్నా పైకం సరిపోవట్లేదు. కానీ ఏ టాక్ కట్టకుండా వున్నా రాజకీయా నేతలు, కాంట్రక్టర్లు, బిజినెస్ మెన్స్ అందరు సొసైటీ మీద పడి ి దోచుకున్నారు..

అందుకనే సంవత్సరం తిరుగక ముందే పెద్ద పెద్ద వాహనాలు , ప్రాపర్టీస్ ఉంటున్నాయి.. కొంతమంది సొసైటీ మీద తినుకుంటు వల్ల అబ్బా సొత్తు అన్నట్టు ఖద్దర్ బట్టలు వేసుకుంటూ తిరుగారు..

తిరగండి నేను దానికి అడ్డు కాదు.. కని ఎలాంటి టాక్స్ కట్టకుండ ఆలా తప్పు అని నా అభిప్రాయం..
దయ చేసి టాక్స్ కట్టండి దేశ ప్రగతి తో తోడ్పడండి ..

అంత టాక్స్ కట్టండి.. అప్పుడు మీరు తిరిగిన తప్పులేదు.. అప్పుడు తెల్సుతుంది గవర్నమెంట్ ఉద్యొగం విలువ ....

టాక్స్ కట్టక పోవడం ఒక పెద్ద పాపం...

నా దృష్టిలో గొప్పుడు అంటే డబ్బు ఉన్నోడు కదూ..
దెశం కోసం పాటుపడిన వాడే గొప్పోడు...

టాక్స్ కట్టండి దేశ ప్రగతి తో నడవండి...
జై హింది
జయ్ భారత్ ....

Andaru janaganamana padali.. Thats our birth right...
05/11/2016

Andaru janaganamana padali.. Thats our birth right...

30/10/2016

We wish u a happy diwali.. I believe this diwali brings a good health and wealth lighting in ur life.

08/10/2016

*ఈ రోజు ఒక మంచి విషయము తెలుసుకున్నాను*
అంగుర పండ్లను కొంటానికి మార్కెట్కు వెళ్ళాను ।
నేను: బాబు కిలో ఎంత...?
అతను : *"కిలో 80 సర్।"*
పక్కనే విడి విడిగా పది ఉన్న అంగుర పండ్లను చూసాను.... ।
నేను అడిగాను: *" మరి వీటి కరిదెంత?"*
పండ్లతను : *"30 రూపాయలకు కిలో సర్"*
నేను అడిగా : "ఇంత తక్కువన..?
పండ్లతను : "సర్, అవి కూడా మంచివే..!!
కాని... *కాని అవి గుత్తి నుండి విడి పోయాయి ...అందుకే అంత తక్కువ రేటు।"*
అప్పుడు నాకు అర్థమైంది... *సమాజము...సంఘటనము*మరియు *కుటుంబము*నుండి వీడి పోతే .....మన జీవితము కూడా సాగానికన్న తక్కువ పడిపోతుంది।

దయ చేసి మీ *కుటుంభము* మరియు *మిత్రులతో*ఎప్పుడు టచ్ లో ఉండండి......సర్వ్ జన సుఖినోభవంతు.।

పాకిస్తాన్ ప్రధాన మంత్రి శ్రీ నవాజ్ షరీఫ్ గారు భారతదేశం సర్జికల్ స్ట్రెయిక్స్ దాడుల తరువాత  తమ గూఢాచారుల దలపతితో  సమావేశ...
07/10/2016

పాకిస్తాన్ ప్రధాన మంత్రి శ్రీ నవాజ్ షరీఫ్ గారు భారతదేశం సర్జికల్ స్ట్రెయిక్స్ దాడుల తరువాత తమ గూఢాచారుల దలపతితో సమావేశ మయ్యారు.
నవాజ్: మీరు గూఢాచారులు కదా ..ఇటువంటి ఉపద్రవం రాబోతోందని మీకు ముందుగా తెలియలేదా?
గూ.ద.: జనాబ్. వార్త అయితే వచ్చింది కానీ ఆంగ్లభాషలో ఉండుట వలన సమముగా అర్దం కాలేదు.
నవాజ్: దలపతి గారు 69 సం.అయింది మనకు స్వతంత్రం వచ్చి.మీకు ఇంకా ఆంగ్లభాష తో ఇబ్బందులా?
గూ.ద.: జనాబ్. వచ్చిన సమాచారం ఇలా ఉంది మరి.
"" సర్ జీ కల్ స్ట్రెక్ కరేంగే""
నేను భారత సైనికులు స్ట్రెక్ చేస్తున్నారనుకొన్నాను.

My lecturer gave a good article about unemployment....
04/10/2016

My lecturer gave a good article about unemployment....

19/09/2016

Pak is playing stubornness role.. India is trying to finish their strategy.. Salute to our martrys.. And salute our soldiers of killing the terrotists......

Wear helmets.. And drive...
10/09/2016

Wear helmets.. And drive...

Address

Zinkunta
Achampet
509385

Alerts

Be the first to know and let us send you an email when Netaji subhash chandra bose posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share