AB Automobiles Kollapur

AB Automobiles Kollapur Hero MotoCorp Ltd. is the world's largest manufacturer of two - wheelers, based in India.

In 2001, the company achieved the coveted position of being the largest two-wheeler manufacturing company in India and also, the 'World No.1' two-wheeler company.

Wishing everyone a Happy Diwali! May the light of this festival bring warmth, health and happiness to you and your famil...
14/11/2020

Wishing everyone a Happy Diwali! May the light of this festival bring warmth, health and happiness to you and your family.

హీరో ఎక్స్ చేంజ్ ఫెస్ట్ - నవంబర్ 3 నుండి 6 వరకు...ఈ అద్భుతమైన ఆఫర్లు 4 రోజులు మాత్రమే వర్తిస్తాయి.ఫెస్టివ్ కాష్ బెనిఫిట్...
03/11/2020

హీరో ఎక్స్ చేంజ్ ఫెస్ట్ - నవంబర్ 3 నుండి 6 వరకు...

ఈ అద్భుతమైన ఆఫర్లు 4 రోజులు మాత్రమే వర్తిస్తాయి.

ఫెస్టివ్ కాష్ బెనిఫిట్స్ ₹𝟳𝟬𝟬𝟬* వరకు.

తక్కువ డౌన్పేమెంట్ ₹𝟰𝟵𝟵𝟵*

తక్కువ వడ్డీ రేటు 6.99%*

𝗛𝗙 𝗗𝗘𝗟𝗨𝗫𝗘 పైన ₹𝟭𝟬𝟬𝟬 ఎక్స్చేంజి ప్రయోజనం.

𝗚𝗟𝗔𝗠𝗢𝗨𝗥 పైన ₹𝟮𝟬𝟬𝟬 ఎక్స్చేంజి ప్రయోజనం.

𝗛𝗘𝗥𝗢 𝗠𝗢𝗧𝗢𝗖𝗢𝗥𝗣 𝗖𝗥𝗘𝗔𝗧𝗘𝗦 𝗛𝗜𝗦𝗧𝗢𝗥𝗜𝗖 𝗥𝗘𝗖𝗢𝗥𝗗 𝗜𝗡 𝗩𝗢𝗟𝗨𝗠𝗘 𝗦𝗔𝗟𝗘𝗦 𝗜𝗡 𝗔 𝗦𝗜𝗡𝗚𝗟𝗘 𝗠𝗢𝗡𝗧𝗛.𝗦𝗘𝗟𝗟𝗦 𝗠𝗢𝗥𝗘 𝗧𝗛𝗔𝗡 𝟴 𝗟𝗮𝗸𝗵 𝗠𝗼𝘁𝗼𝗿𝗰𝘆𝗰𝗹𝗲𝘀 & 𝗦𝗖𝗢𝗢𝗧𝗘𝗥𝗦 𝗜𝗡...
03/11/2020

𝗛𝗘𝗥𝗢 𝗠𝗢𝗧𝗢𝗖𝗢𝗥𝗣 𝗖𝗥𝗘𝗔𝗧𝗘𝗦 𝗛𝗜𝗦𝗧𝗢𝗥𝗜𝗖 𝗥𝗘𝗖𝗢𝗥𝗗 𝗜𝗡 𝗩𝗢𝗟𝗨𝗠𝗘 𝗦𝗔𝗟𝗘𝗦 𝗜𝗡 𝗔 𝗦𝗜𝗡𝗚𝗟𝗘 𝗠𝗢𝗡𝗧𝗛.

𝗦𝗘𝗟𝗟𝗦 𝗠𝗢𝗥𝗘 𝗧𝗛𝗔𝗡 𝟴 𝗟𝗮𝗸𝗵 𝗠𝗼𝘁𝗼𝗿𝗰𝘆𝗰𝗹𝗲𝘀 & 𝗦𝗖𝗢𝗢𝗧𝗘𝗥𝗦 𝗜𝗡 𝗢𝗖𝗧𝗢𝗕𝗘𝗥 𝟮𝟬𝟮𝟬.

Reflecting strong customer preference for most Brands, Hero MotoCorp Ltd. The world’s largest two-wheeler manufacturer, sold 𝟴𝟬𝟲,𝟴𝟰𝟴 𝘂𝗻𝗶𝘁𝘀 𝗼𝗳 𝗺𝗼𝘁𝗼𝗿𝗰𝘆𝗰𝗹𝗲𝘀 𝗮𝗻𝗱 𝘀𝗰𝗼𝗼𝘁𝗲𝗿𝘀 𝗶𝗻 𝗢𝗰𝘁𝗼𝗯𝗲𝗿 𝟮𝟬𝟮𝟬 – 𝗹𝘁’𝘀 𝗵𝗶𝗴𝗵𝗲𝘀𝘁 𝗲𝘃𝗲𝗿 𝘀𝗮𝗹𝗲𝘀 𝗶𝗻 𝗮𝗻𝘆 𝘀𝗶𝗻𝗴𝗹𝗲 𝗺𝗼𝗻𝘁𝗵.

Continuing its growth momentum, Hero MotoCorp reported robust double-digit growth of 𝟯𝟱% over the corresponding month of the previous year (𝗢𝗰𝘁𝗼𝗯𝗲𝗿 𝟮𝟬𝟭𝟵). when the company had sold 𝟱𝟵𝟵,𝟮𝟰𝟴 𝘂𝗻𝗶𝘁𝘀.

A positive turnaround in customer sentiments - particularly for motorcycles across markets, continued government policy support and a credible resumption of supply chain, logistics and business operations have enabled the company to achieve record numbers during the 𝗮𝘂𝘀𝗽𝗶𝗰𝗶𝗼𝘂𝘀 𝗳𝗲𝘀𝘁𝗶𝘃𝗲 𝗽𝗲𝗿𝗶𝗼𝗱.

With the higher dispatches during the month, the company’s customer touch points across the country now have adequate inventories in line with market demand in the ongoing festival period.

The company has also registered significant gains in market share in the second quarter(July-September) across product categories and Geographic's and expect to further build on this momentum going ahead.

On the occasion of Milad-un-Nabi, the birthday of Prophet Muhammad (PBUH), good wishes to all fellow citizens, especiall...
30/10/2020

On the occasion of Milad-un-Nabi, the birthday of Prophet Muhammad (PBUH), good wishes to all fellow citizens, especially to our Muslim brothers and sisters.
Let us follow his teachings and work for the well-being of society and peace & harmony.

The HF Deluxe is the highest selling motorcycle in Hero MotorCorp's portfolio. It is a simple and a practical motorcycle...
29/10/2020

The HF Deluxe is the highest selling motorcycle in Hero MotorCorp's portfolio. It is a simple and a practical motorcycle that is built to last.
HF Deluxe BS6 with Programmed FI Technology and advanced features.

9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అ...
25/10/2020

9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై ఉంటుంది.

Hero

5వ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందన...
24/10/2020

5వ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది.

6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందర...
24/10/2020

6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది.

7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధర...
24/10/2020

7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది.

8వ రోజు దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజు...
24/10/2020

8వ రోజు దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని,
దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ దుర్గాదేవి ఉగ్ర స్వరూపిణి కనుక ఈ దేవిని దుర్గా అష్టోత్తారాలు, దుర్గా సహస్రనామాలకు బదులు శ్రీ లలితా అష్టోత్తరాలు, శ్రీ లలిత సహస్రనామాలుతో పూజిస్తారు.
ెందుకంటే లలితా పరమ శాంత రూపం కనుక.

20/10/2020

కొత్త బిఎస్ 6 హీరో స్కూటర్ రేంజ్!

ప్రపంచంలోని నంబర్ 1 ద్విచక్ర వాహన సంస్థ, వరుసగా 19 సంవత్సరాలు*

హీరో ట్రస్ట్, హీరో వారంటీ, హీరో సర్వీస్, హీరో మైలేజ్.

Address

1-9-59/15/d, Opp Indian Oil Petrol Pump, Kollapur
Nagarkurnool
509102

Website

Alerts

Be the first to know and let us send you an email when AB Automobiles Kollapur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share