A TO Z AIR COMPRESSOR , DURGA PRASAD

A TO Z AIR COMPRESSOR , DURGA PRASAD Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from A TO Z AIR COMPRESSOR , DURGA PRASAD, Mandapeta.

2 HP AIR All Used Compressor
26/12/2025

2 HP AIR All Used Compressor

Oil filter and auto drain , ctroller
26/09/2024

Oil filter and auto drain , ctroller

Compair oil filter and separetor
23/09/2024

Compair oil filter and separetor

Asian compressor new model lunching inbilt air dryer
24/04/2024

Asian compressor new model lunching inbilt air dryer

Elgi Compressor oil available
26/09/2023

Elgi Compressor oil available

Internal auto drian valves
13/07/2023

Internal auto drian valves

Intake Valve Assy 1622353984
12/07/2023

Intake Valve Assy 1622353984

12/03/2023

దేవదా ధర్మదాయశాఖ దేవస్థానము అప్పనపల్లి క్షేత్ర మహత్మ్యం

పుణ్యభూమి అగు భరతఖండము నందు గల దివ్య స్థలములలో అప్పనపల్లి క్షేత్రము పురాతనమై పురాణ ప్రసిద్ధమై వెలసియున్నది.

| శ్రీ కశ్యప ప్రజాపతికి కద్రువ, వినత అని ఇద్దరు భార్యలు కలరు. కద్రువ పిల్లలు నాగులు, వినత కుమారుడు వైనతేయుడు. కొన్ని కారణాలవల్ల వైనతేయుడు నాగులను రోజుకొకటి తినేవాడు. శంక చూడుడనే నాగును కాపాడటానికి జీమూత వాహనుడనే విద్యాధర చక్రవర్తి, బలయ్యాడు. జీమూత వాహనుని దేహార్పణ ఫలించిన ప్రాంతము కనుక అర్హణపలి అను పేరు వచ్చింది. అదే క్రమంగా అప్పనపల్లి 1. వేళల అభిప్రాయం.

శ్రీవేంకటేశ్వరస్వామి బాల్మ రూప మాత వరం కోరగా శ్రీ వేంకట మొల్లేటి మునియ్య, మంగమ్మల పుర తమకు రారు జన్మించారు. చిన్నతనం నుండి నిరంతర భక్తి తప్పుడ మురికాయ

వ్యాపారంలో వచ్చిన లాభంలో కొంత బాటా వేంకటేశ్వరస్వామికి తిరుపతి తీసుకుని వెళ్ళి ఏటా సమర్పించేవారు. సాధి స్వామి పాదాలవద్ద ఆ ముడుపు ఉంచుటకు గర్భాలయములో ఉన్నవారు అందుకు అంగీక- రించలేదు. విషణుడై నిద్రించిన రామస్వామి కలలో బాల్స రూపంతో శ్రీనివాసుడు కన్పించి తానే అప్పనపల్లి వస్తానన్నాడు. కొంత కాలానికి శ్రీ రామస్వామి గారి కొబ్బరి కొట్లో వలసినారు. అలా వెలసిన స్వామి వారికి బాల బాలాజీగా నామకరణం చేసి అప్పనపల్లిలో తన కొబ్బరి కాల్లో ప్రతిష్ఠింపచేసి నిత్యపూజలు చేసేవారు. అదే ఇప్పటి పాత దేవాలయముగా ప్రసిద్ధిచెందింది. తరువాత కొంత కాలానికి శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి ద్వారా ప్రతిష్ఠ జరిగిన దేవాలయము నూతన దేవాలయముగా వర్ధిల్లు చున్నది.

అన్న ప్రసాద వితరణ ఎక్కడా లేని విధముగా మొట్ట మొదటిసారిగా అప్పనపల్లిలో శ్రీ మొల్లేటి రామస్వామి గారు ప్రారంభించినారని .

AIR COMPRESSOR
20/10/2022

AIR COMPRESSOR

Address

Mandapeta

Telephone

+919494663307

Website

Alerts

Be the first to know and let us send you an email when A TO Z AIR COMPRESSOR , DURGA PRASAD posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share